¡Sorpréndeme!

భార‌త్ దెబ్బ‌కు కాళ్ల బేరానికి వ‌చ్చిన పాక్ | Operation Sindoor | Sindhu water | Asianet News Telugu

2025-05-15 5,929 Dailymotion

Operation Sindoor effect: పహల్గాం ఉగ్ర‌దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయినప్ప‌టికీ క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో భార‌త్ ను రెచ్చ‌గొట్టింది పాక్. ఆప‌రేష‌న్ సింధూర్ దెబ్బ‌తో ఇప్పుడు ఆ దేశం కాళ్ల బేరానికి వ‌చ్చింది. సింధూ జ‌లాల‌పై భార‌త్ కు లేఖ రాసింది.

#OperationSindhoor #IndusWaterTreaty #PakistanIndia #PahalgamAttack #NarendraModi #sindhuriver #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️